సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 షూటింగ్ వేగంగా జరుగుతోంది. నవంబర్లో టైటిల్ అనౌన్స్మెంట్కు ఏర్పాట్లు చేస్తుండగా, మరో దర్శకుడు వారణాసి అనే టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో రాజమౌళి బృందం టైటిల్ విషయంలో ఏం చేస్తుందనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.