ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది 'మహావతార్ నరసింహ'. ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులోని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.