మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా దారావరీ గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన ఓ కోతికి గ్రామస్థులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. దానిని హనుమంతుడి అవతారంగా భావించి డీజే సౌండ్ల మధ్య ఊరేగింపు జరిపారు. దాదాపు లక్ష రూపాయలు విరాళంగా సేకరించి 4 వేల మందికి భోజనాలు పెట్టారు.