మధ్యప్రదేశ్లోని ఇండోర్, దేవాస్ మధ్య 72 గంటల పాటు కొనసాగిన భారీ ట్రాఫిక్ జామ్లో ముగ్గురు మృతి చెందారు. గురువారం ప్రారంభమైన ఈ జామ్ 72 గంటల పాటు కొనసాగింది. బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఈ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు.