పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు కావలికి చెందిన మధుసూదన్, మరొకరు విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు మధుసూదన్ సతీమణి, పిల్లలు.