సమంత వివాహంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతుండగా, నటి మాధవీలత తన అభిప్రాయాలను పంచుకున్నారు. సమంతను విమర్శించే వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ఇతరుల పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేసే ముందు, అలాంటి వారి స్వంత సంబంధాలను చూసుకోవాలని సూచించారు. వారిని పతివ్రతలు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.