మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు నివాసానికి తరలించారు. నిందితుడి మృతిపై స్థానికులు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.