మెకాడెమియా నట్స్ వెన్నె రుచిలో అనేక పోషకాలతో కూడుకున్నాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, హార్ట్ అటాక్ నుండి రక్షించుకోవడానికి ఇవి సహాయపడతాయి.