లిచీ పండు పోషకాలతో నిండి ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ వంటివి లభిస్తాయి. అయితే అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, దంతక్షయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు లిచీ పండ్లను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.