నాగర్ కర్నూల్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో 20 మంది విద్యార్థులు ఆ స్కూల్ బస్సులో ఉన్నారు. అయితే తృటిలో పెను ముప్పు తప్పింది. స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు.