పోలవరం జిల్లాలోని చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. రెండు టైర్లు పేలడంతో లారీ మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. అదృష్టవశాత్తూ, డ్రైవర్ సకాలంలో దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.