దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే గతంలో తనకు పరాశక్తి సినిమాలో విలన్‌గా ఆఫర్ వచ్చిందన్న లోకేష్ డేట్స్ కుదరకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌కు నో చెప్పాల్సి వచ్చిందన్నారు. స్వయంగా హీరో శివ కార్తికేయన్ అడిగినా... ఆ మూవీలో నటించలేకపోయానని గుర్తు చేసుకున్నారు.