రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొండముచ్చును ఆదుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొండముచ్చుకు.. నీళ్లు అందించారు.