మంచిర్యాల జిల్లాలో చేపల ఓటకు వెళ్లిన నలుగురు యువకులు వాగులో చిక్కుకపోయారు. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు వారిని రక్షించారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తుండటం తెలిసిందే.