రోజు రోజుకు తాగుబోతులు పెట్రేగిపోతున్నారు. ఎక్కడ ఉన్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఏలూరులో మందుబాబుల హల్చల్ చేశారు. ఓ రెస్టారెంట్లో రచ్చ రచ్చ చేశారు. సిబ్బందితో ఘర్షణకు దిగి ఫర్నిచర్, టీవీలను ధ్వంసం చేశారు.