బ్యాంకాక్ సఫారీ వరల్డ్ లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న జూ కేర్ టేకర్ ని సింహాలు చంపి తిన్నాయి. ప్రేక్షకుల కళ్ల ముందు జరిగిన ఈ దారుణ ఘటన 40 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. సింహాలు సాధారణంగా మనుషులను దాడి చేయవు కానీ, ఈ ఘటన జరిగిన విధానం ఆందోళన కలిగించింది.