అరకు లోయలో పర్యాటకులు సరదాగా గడుపుతుండగా. సింహాన్ని పోలిన ఒక పెద్ద కుక్క కనిపించింది. ప్రారంభంలో భయపడిన పర్యాటకులు, అది టిబెటన్ మస్తిఫ్ జాతి కుక్క అని తెలుసుకుని దానితో సెల్ఫీలు తీసుకున్నారు. విశాఖకు చెందిన ఇషాక్ మదీనావలి ఈ కుక్కను పెంచుకుంటున్నాడు.