భద్రాచలంలోని రాజరాజేశ్వరి ఆలయం సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదు. భారీ వర్షం, ఈదురుగాలులతో రెండు గంటలు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.