కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఐదు నెలల్లో ఆరుసార్లు పశువులపై దాడులు జరగడంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.