అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటపాళ్యం సమీపంలోని అటవీప్రాంతంలో ఉచ్చుకు చిక్కుకున్న చిరుత మృతి చెందింది. రాత్రి ఉచ్చులో చిక్కుకపోయి బయటకు రాలేకపోతున్న చిరుత గురించి గ్రామస్థులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు.