లెమన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని తాగకూడదు. పంటి నొప్పి, ఆసిడిటీ, తలనొప్పి, షుగర్, లేదా బిపి ఉన్నవారికి లెమన్ టీ తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత పెరుగుతుంది, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీనిలోని కాఫిన్ నిద్రలేమికి కారణం కావచ్చు.