Okra Side Effects: బెండకాయ ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలున్న వారికి మాత్రం ప్రమాదకరంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, అలర్జీలు, గ్యాస్, యాసిడిటీ లేదా అధిక రక్తపోటు ఉన్నవారు బెండకాయను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బెండకాయ వల్ల కలిగే ప్రయోజనాలు, అనర్థాల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది.