బెండకాయ ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రమాదాలను కలిగి ఉంటుంది. కిడ్నీ సమస్యలు, అలర్జీలు, గ్యాస్, యాసిడిటీ, లేదా అధిక రక్తపోటు ఉన్నవారు బెండకాయను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రతరం కావచ్చు. వీరు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.