తెలుగు రాష్ట్రాల్లో వివస్త్రగా తిరుగుతూ సంచలనం రేపిన లేడీ అఘోరి అన్నంత పని చేసింది. తాను వివస్త్రగా తిరుగుతున్న సమయంలో బట్టలు అందించి సహకరించిన యువతి వర్షినిని వివాహం చేసుకొని మరో సంచలనానికి తెరతీసింది.