తనను మోకిలా పోలీసులు అరెస్టు చేయడంపై లేడీ అఘోరీ స్పందించింది. కేసు విషయంలో పోలీసులు, కోర్టుకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్లు పేర్కొంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.