కర్నూలు మార్కెట్లో ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో రైతులు తమ పంటను డంపింగ్ యార్డులో పారేస్తున్నారు. కర్నూలు మార్కెట్లో ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్వింటాల్ ఉల్లిపాయలకు కేవలం 1200 రూపాయలు మాత్రమే లభిస్తున్నాయి. దీంతో ఉల్లికి మద్దతు ధర లభించడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.