స్ట్రీజ్ ఫుడ్‌తో పేమ్ సాధించిన కుమారి ఆంటీ తన 15 ఏళ్ల కలను నెరవేర్చుకున్నారు. వినాయక చవితి సందర్భంగా జరిగిన లడ్డూ వేలంలో ఆమె గణేశుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ విజయంపై ఆమె తన భావోద్వేగాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.