హైదరాబాద్ కూకట్పల్లిలోని బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదు రోజుల విచారణ తర్వాత, పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న పదో తరగతి విద్యార్థిని అరెస్టు చేశారు. దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడిన నిందితుడు.. సహస్రను చూసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.