రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారి పేర్లను నమోదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారి పేర్లను "పింక్ బుక్" లో ఈ వివరాలను నమోదు చేస్తామని, భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.