కేవలం మోదీ మ్యాజిక్ కారణంగానే తెలంగాణకు చెందిన ఆ పార్టీ నేతలు ఎంపీలుగా గెలవగలుగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే వారికి సొంత ఇమేజ్ లేదన్నారు. అందుకే ఎమ్మెల్యేలుగా తమ చేతిలో ఓడిపోతున్నారని చెప్పారు.