కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు సతీమణి అనారోగ్యంతో కన్నుమూశారు. కోట శ్రీనివాస రావు కన్నుమూసిన దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఆయన సతీమణి రుక్మిణి కూడా తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 75 ఏళ్లు.