మాజీ మంత్రి కొండా సురేఖ ఇటీవల రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ను తాను అభిమానించి, మంచి పరిపాలన అందించాలని కోరుకున్నానన్నారు. అయితే, వై.ఎస్. రాజశేఖర రెడ్డితో పోలిస్తే రేవంత్ రెడ్డికి ప్రజలు, రాజకీయ నాయకులతో కమ్యూనికేషన్ లోపం ఉందని అభిప్రాయపడ్డారు.