కోనసీమ మహిళలు కొబ్బరి పీచును ఉపయోగించి అద్భుతమైన కళాఖండాలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా పిచ్చుక గూళ్ళ తయారీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కళాఖండాల తయారీ ద్వారా వారు ఆర్థికంగా స్థిరపడుతున్నారు. పర్యావరణ హితమైన ఈ కళాఖండాలకు ప్రపంచస్థాయి గుర్తింపు లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు.