గుండె ఆపరేషన్ తర్వాత వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తొలిసారిగా గుడివాడకు వచ్చారు. ఓ కేసు నిమిత్తం గుడివాడ కోర్టులో హాజరయ్యేందుకు వచ్చారు. ఆయన్ను చూసేందుకు గుడివాడకు చెందిన వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. వారిని కొడాలి నాని పలకరించారు.