లాన్స్ నాయక్ మీనాచి సుందరం జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ ముఖంపై, భుజంపై బుల్లెట్ గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతోనూ తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టి మిషన్ విజయవంతంగా పూర్తి చేశారు. దేశానికి గర్వకారణంగా నిలిచిన ఆయన ధైర్యసాహసాలకు కేంద్రం కీర్తి చక్ర పురస్కారాన్ని అందించింది. ఆయన త్యాగం అజరామరం.