ఖమ్మం జిల్లాలో రీల్స్ చేసినందుకు సస్పెండైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గౌతమి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలియక రీల్స్ చేశానని, తన వృత్తికి ఎప్పుడూ ద్రోహం చేయలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పట్ల గౌతమి తీవ్ర ఆవేదన చెందారు.