హైదరాబాద్లో బడా గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడి శోభా యాత్ర శనివారంనాడు ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. శోభాయాత్ర డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.