కేరళలోని కన్నూరు జిల్లా వానియప్పుంలో ఓ ఇంటి వంటగదిలో కింగ్ కోబ్రా చొరబడింది. దీన్నిచూసిన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. పామును చూసి భయపడిన కుటుంబం వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పామును సురక్షితంగా అడవిలో వదిలారు.