విజయ్ మంత్రివర్గంలో యంగెస్ట్ మినిస్టర్ గా సాంఘిక సంక్షేమ శాఖను కీర్తన దక్కించుకున్నారు. శివకాసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమె, ఆంధ్రప్రదేశ్ మూలాల నుండి తమిళనాడుకు వలస వెళ్లిన కుటుంబం నుండి వచ్చారు. డేటా అనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఐప్యాక్, టీడీపీ సోషల్ మీడియా విభాగాల్లో పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు.