బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ తనయుడు హిమాన్షు వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. రాజన్నకు కడె ముక్కులు నిర్వహించారు.