ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితకు సీబీఐ అధికారులు తాజా నోటీసులు జారీ చేశారు. మార్చి 16న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. గతంలో ఇదే కేసులో రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా, మళ్లీ నోటీసులు రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.