అభిషేక్ యల్లప్ప అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. కానీ, అతని తండ్రి అతనికి రెండు కేకులు తెప్పించి, ఫెయిల్యూర్‌ను సెలబ్రేట్ చేశాడు. ఈ వినూత్నమైన పద్ధతితో తండ్రి తన కుమారునికి ధైర్యాన్నిచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.