కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్ధన రావు అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. టీచర్లతో సమావేశంలో ఆయన చేసిన డబుల్ మీనింగ్ కామెంట్లు తీవ్ర విమర్శలకు దారితీశాయి. కలెక్టర్ జోక్యంతో విద్యాశాఖకు బదిలీ చేయబడ్డారు.