కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ఒక వైన్ షాప్ పర్మిట్ రూమ్‌లో అంగన్వాడీ పిల్లలకు కేటాయించిన గుడ్లు దొరికాయి. పిల్లల పోషకాహారం కోసం అందించే గుడ్లను అక్రమంగా వైన్ షాప్‌కు అమ్ముతున్నట్లు స్థానికుల సమాచారం మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దుర్వినియోగం వెలుగులోకి రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమంమవుతోంది.