ప్రముఖ నటి కమలిని ముఖర్జీ తాను టాలీవుడ్‌కు దూరంగా ఉండటానికి కారణాలను వెల్లడించారు. తన చివరి తెలుగు సినిమాలో సెట్స్‌లో తన పాత్రను చిత్రీకరించిన విధానం, చిత్రంలో చూపించిన విధానం మధ్య తేడా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయం ఆమెను బాధించిందని కూడా తెలిపారు.