కమల్ హాసన్ ఇటీవల నటుడిగా, నిర్మాతగా వేగం పెంచారు. రజినీకాంత్ కోసం, అలాగే తామిద్దరం కలిసి నటించే సినిమా కోసం ప్రత్యేక కథల వేటలో ఉన్నారు. గతంలో లోకేష్, సుందర్ సి చెప్పిన కథలు నచ్చకపోవడంతోనే ప్రాజెక్టులు ముందుకు సాగలేదని కమల్ వెల్లడించారు. "ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్" అంటూ కొత్త కథలపై ఆసక్తిని రేకెత్తించారు.