కాకినాడ జిల్లా ఉప్పాడ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థి రవితేజ తోటి విద్యార్థిని ఆటపట్టించడంతో సమస్య మొదలైంది. అవమానంగా భావించిన విద్యార్థి తండ్రి భాషా కోపోద్రిక్తుడై పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపాడు. పోలీసుల జోక్యంతో తాళం తీయించి, భాషాను మందలించారు.