రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేయనున్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఆయన జూబ్లీహిల్స్‌ను అమెరికాలోని బెవర్లీహిల్స్ లా అభివృద్ధి చేస్తానని, లక్ష ఉద్యోగాలు సృష్టిస్తానని హామీ ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించడం కూడా ఆయన ప్రణాళికలో ఉన్నాయి.