కె.ఏ. పాల్ తన ప్రార్థనలు, ప్రయత్నాల ద్వారా భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నివారించినట్లు చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌కు వెళ్ళకుండానే ఫోన్ కాల్స్ ద్వారా యుద్ధం ఆపే ప్రయత్నం చేశానని, అమెరికాలోని రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపారని తెలిపారు. ట్రంప్ కూడా ఆయనను అభినందించినట్లు చెప్పుకొచ్చారు.