Junk Food Health Risks: జంక్ ఫుడ్ రుచిగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ఇది అధిక క్యాలరీలు, కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగి ఉండటంతో ఊబకాయం, గుండెపోటు, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. దంత సమస్యలు, మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావాలు కూడా చూపుతుంది. యువత ఈ అలవాటు మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.